ప్రకాశం: కనిగిరి పట్టణంలోని జీ.సీ. వైపీఎన్ (ఎంఎన్ఎం) డిగ్రీ కళాశాలలో ఈ నెల 23న ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల డైరెక్టర్ ఏలూరి సుబ్బారావు తెలిపారు. ఈ మేళాలో 11 ప్రముఖ సంస్థలు పాల్గొని 150 ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరిలో రేపు మెగా జాబ్ మేళా


