PPM: జిల్లాలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ నాయకులు పోలీస్ శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి కోరారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 30 పోలీస్ యాక్ట్, సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు'


