హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోస్టల్ బ్యాలెట్ ద్వారా 248 ఓట్లు పోలయ్యాయి

కృష్ణా: గుడివాడ ఏజీకే హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రాసెస్ ను మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఆదివారం పరిశీలించారు. ఫెసిలిటేషన్ కేంద్రంలో మొత్తం 248 ఓట్లు పోలయ్యాయని కమిషనర్ అన్నారు.ఇందులో సర్వీస్ ఓటర్లు 17 మంది, ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది 231 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.