CTR: పెద్దపంజాణి మండలం రాయలపేటలో ఆదివారం సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి.. కూటమి అభ్యర్థి కె. వెంకటరమణకు మంచం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. హంద్రీనీవా జలాలతో ఐదు పంచాయతీల చెరువులను నింపేందుకు కృషి చేస్తున్నామని, రాయలపేటలో రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంచం గుర్తుపై ఓటేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి


