ASR: స్థానికంగా పార్టీలో ఉన్న మనస్పర్ధలు కారణంగానే కొయ్యూరు, ముంచంగిపుట్టు జడ్పీటీసీ స్థానాలు వైసీపీ కోల్పోయిందని పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అన్నారు. త్వరలో జరుగనున్న సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీ, మాజీ జడ్పీ ఛైర్పర్శన్, జడ్పీటీసీ అభ్యర్థులుగా ఓటమి చెందడంపై పాత్రికేయులు ప్రశ్నించగా మనస్పర్థలే అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మాజీల ఓటమికి మనస్పర్థలే కారణం'


