హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తాం'

కృష్ణా: గుడివాడ 11వ వార్డులో కూటమి బలపరిచిన జనసేన కౌన్సిలర్ అభ్యర్థి సుంకర దుర్గా ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డులోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుని, తనకు మద్దతుగా ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రచారంలో స్థానిక సమస్యలు, వార్డు అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.