హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం ప్రారంభం

ASR: కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ వైసీపీ సర్పంచ్ అభ్యర్థి కొర్ర తిరుపతిరావు ఆదివారం గోధుమలంక గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటా విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.