హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో రేపు PGRS రద్దు

NTR: మేయర్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో రేపు నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇన్‌ఛార్జ్ కమిషనర్ రవిచంద్రరావు తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.