NTR: విజయవాడలో రేపు మేయర్ ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి కార్యక్రమం ముగిసే వరకు అంబేద్కర్ కళావేదిక పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కోర్టుల జంక్షన్, RIO జంక్షన్, DCP బంగ్లా, రాఘవయ్య పార్క్ ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఊరేగింపులకు అనుమతి లేదని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు


