అర్ధనారీశ్వరుడి ఫోటోను ఎక్స్‌లో షేర్ చేసి RSS, బీజేపీలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. భారతదేశ ఆధ్యాత్మిక, మత సంప్రదాయాలపై ఏమాత్రం అవగాహన లేని అనాగరికులు అంటూ మండిపడ్డారు. భారతీయ ఆధ్యాత్మిక, మత సంప్రదాయాల్లో తనకు ఎంత అవగాహన ఉందో చిత్రం చూస్తే అర్థమౌతుందన్నారు. బీజేపీ, RSS మొరటుగా దురాశ, కులతత్వం, పురుష అహంకారంతో ప్రవర్తిస్తున్నాయని ఆరోపించారు.
వార్తలు
BJP-RSSలకు రాహుల్ కౌంటర్


