కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున అమలాపురంలో సోమవారం నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ రద్దు చేసినట్లు కలెక్టర్ డా. ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 2 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు తమ ఫిర్యాదులను 1100 టోల్‌ఫ్రీ నంబర్ లేదా 95523 00009 వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల కోడ్.. రేపు PGRS రద్దు: కలెక్టర్


