హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జైన్ సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాం: ఎమ్మెల్యే

కాకినాడ 36వ డివిజన్‌లో కూటమి తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమన్ జైన్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జైన సామాజిక వర్గానికి పిలుపునిచ్చారు. జైన సాధ్వీజీ మహారాజ్, మత పెద్దలను కలిసిన ఆయన జైన వర్గానికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో అమన్ జైన్‌కు అవకాశం కల్పించామని తెలిపారు.