KDP: మైదుకూరు మార్కెట్ యార్డులో నవంబర్ 23వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు ఎమ్మార్వో రాజసింహ నరేంద్ర తెలిపారు. రేషన్ కార్డుదారులతో పాటు రేషన్ కార్డు లేని వారు ఆధార్ కార్డు ద్వారా బియ్యం పొందవచ్చన్నారు. ఒక్కో కుటుంబానికి నెలకు ఒక ప్యాకెట్ పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మైదుకూరులో సోమవారం సన్న బియ్యం పంపిణీ : ఎమ్మార్వో


