హైదరాబాద్: 28°C
వార్తలు

బీజేపీలో జేడీయూ విలీనం: ప్రశాంత్‌ కిశోర్‌

జేడీయూను కాషాయ పార్టీలో విలీనం చేసేందుకు నీతీశ్ పార్టీలోనే ఉన్న కొందరు బీజేపీ ఏజెంట్లు మార్గం సుగమం చేస్తున్నారని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ ఆరోపించారు. ఈ క్రమంలోనే నీతీశ్‌ను ప్రజల ముందు ఎక్కువగా కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారని  చెప్పారు. నితీశ్ సేతు ప్రారంభం తర్వాత జరిగిన కీలక భేటీకి నితీశ్‌ను ఆహ్వానించకపోవడమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు.