బాపట్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వ్యక్తిగత విమర్శలు పక్కనపెట్టి పట్టణ అభివృద్ధిపై చర్చించాలని మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి కోరారు. జిల్లా కేంద్రంగా మారిన బాపట్లకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలను రాజకీయ పార్టీలు ప్రజలకు వివరించాలని సూచించారు. గతంలో ఇసుక ఆదాయంతో రహదారులు, రైల్వే లైన్, మెడికల్ కళాశాల పనులకు నిధులు సమకూర్చినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బాపట్ల అభివృద్ధిపై చర్చకు రావాలి: కోన


