హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెలిగల్లు సర్పంచ్ పదవికి కోనాల శ్రీనాథ్ రెడ్డి నామినేషన్

అన్నమయ్య: పెద్దమండ్యం మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో నామినేషన్ల దాఖలుతో ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో వెలిగల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి కోనాల శ్రీనాథ్ రెడ్డి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల్లో తనకు వేటు వేసి గెలిపిస్తే.. గ్రామ అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు.