హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

10 పంచాయతీలకు వైసీపీ నామినేషన్లు

VZM: గుర్ల మండలంలోని 10 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు వైసీపీ అభ్యర్థులు ఆదివారం నామినేషన్లు దాఖలు చేశారు. కెల్ల (సురేష్), దమరసింగి (కళ్యాణి), వల్లపురం (ఉత్తరమ్మ), గొలగాం (అచ్చియమ్మ), తట్టిపూడి (అచ్యుతరావు), లవిడాం (అరుణ), పెదబంటుపల్లి (వినీత), దేవునికనపాక (రోజా), ఫకీరుకిట్టాలి (పద్మ), కొండగండ్రేడు (అరుణ) నామినేషన్లు వేశారు.