కోనసీమ: అమలాపురం మున్సిపాలిటీ బీజేపీ విప్‌గా 28వ వార్డు కౌన్సిలర్ మోకా వెంకట సుబ్బారావు నియమితులయ్యారు. చిన్ననాటి నుంచే బీజేపీలో కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ఆయనకు కీలక బాధ్యత దక్కింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ 28వ వార్డు సమస్యల పరిష్కారం, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అమలాపురం మున్సిపల్ బీజేపీ విప్‌గా మోకా సుబ్బారావు


