హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మేయర్‌ ప్రమాణ స్వీకారం వాయిదా..!

VSP: తండ్రి ఆకస్మిక మృతి నేపథ్యంలో జీవీఎంసీ మేయర్‌గా ఎన్నికైన డాక్టర్ ముక్కా శ్రావణి తదుపరి సమావేశంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించింది. అయితే, సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం యథావిధిగా నిర్వహించాలని సూచించింది. వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం, డిప్యూటీ మేయర్ ఎన్నిక కొనసాగించాలని ఆదేశించింది.