NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నిత్య అన్నదాన కార్యక్రమానికి పలువురు విరాళం అందజేశారు. చేజర్ల మండలం, పుట్టుపల్లి గ్రామ వాస్తవ్యులు పైనబోయిన సుబ్బరాయుడు, మనోజ్ కూరగాయలు కటింగ్ మెషిన్ (సుమారు రూ.58,000/-లు) కానుకగా అందజేశారు. ఆలయ అధికారులు దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
దేవస్థానానికి కూరగాయల కటింగ్ మిషన్ బహుకరణ


