హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రిగ్గింగ్‌తో గెలిచి స్ట్రైక్ రేట్ పేరుతో గొప్పలు'

VSP: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం పోలీసుల అండతో అక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. అభ్యర్థులను బెదిరిస్తూ, దాడులు చేస్తూ నామినేషన్లు ఉపసంహరింపజేస్తున్నారని మండిపడ్డారు. రిగ్గింగ్‌తో గెలిచి స్ట్రైక్ రేట్ పేరుతో చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.