నెల్లూరు జిల్లాలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జనసేన నాయకులు, కార్య కర్తలకు ఇబ్బంది కలిగితే ఈ నంబర్లకు కాల్ చేయాలని అధిష్ఠానం పేర్కొంది. డా. పసుపులేటి హరిప్రసాద్: 98854 07777, ఆకేపాటి సుభాషిణి: 90000 55331, సుంకర శ్రీనివాస్: 92469 41007, మల్లెమాల సుకుమార్ రెడ్డి: 99669 85569, నాగరత్నం యాదవ్: 70956 50541, సయ్యద్ఆజాద్ జమీర్: 63022 03080, అతికారి కృష్ణ: 96039 09999.
ఆంధ్రప్రదేశ్
కష్టం వస్తే వీళ్లకు ఫోన్ చేయండి: జనసేన


