హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ సీనియర్ నాయకుడు అకస్మాత్తుగా మృతి

నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో నివాసముంటున్న టీడీపీ సీనియర్ నాయకుడు మయూరి వెంకటేశ్వరరావు ఆదివారం అకస్మాత్తుగా మృతి చెందాడు. విషయం తెలుసుకున్న న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ వెంకటేశ్వరరావు మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులకు మంత్రి ఫరూక్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.