హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికలు ముగిసేవరకు PGRS రద్దు'

BPT: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో PGRS, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు బాపట్ల కలెక్టర్ డా. వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. ప్రజలు అర్జీల కోసం కలెక్టరేట్‌కు రావద్దని, అత్యవసర ఫిర్యాదులకు 1100 టోల్ ఫ్రీ నంబర్, మీకోసం వెబ్‌సైట్ సేవలను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.