హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఎఫెక్ట్.. తగ్గిన వనభోజనాలు హడావిడి

E.G: కార్తీకమాసం ఆదివారం అనగానే గోదావరి జిల్లాల్లో గోదావరి నది రేవులు, అరటి తోటలు, కొబ్బరి తోటలు, శివాలయాలు గుర్తుకొస్తాయి. ఆదివారం వచ్చిందంటే గోదావరి ఒడ్డున కార్తీక వన సమారాధనలు చేసుకుంటారు. అయితే గత కొద్దిరోజుల క్రితం వరకు కురిసిన వర్షాలు, వరదలు, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో కార్తీక వన భోజనాల హడావిడి కనుమరుగయింది.