VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో ఆదివారం ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. సుమారు వెయ్యి మంది భజన బృందం సభ్యులతో నిర్వహించిన సామూహిక భజన సంకీర్తనలు భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి. స్వామివారి నామస్మరణలు, భక్తి గీతాలు, సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
ఆంధ్రప్రదేశ్
వెయ్యి మందితో సామూహిక సంకీర్తనలు


