హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన కార్యకర్తలకు పోటీలో స్వేచ్ఛ

VSP: జిల్లాలో జరగనున్న గ్రామ పంచాయితీ ఎన్నికల్లో జనసేన కార్యకర్తలు, నాయకులు ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయవచ్చని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనను జారీ చేసింది. భీమిలి, పద్మనాభం, పెందుర్తి, ఆనందపురం మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నాయకులకు ఈ ప్రకటన జోష్ పెంచింది. గ్రామ ఎన్నికల్లో పంపకాలు ఏమి లేవని ఎవరైనా పోటీ చేయవచ్చని పేర్కొంది.