ప్రకాశం: కంభంలోని ఏబీ ఫంక్షన్ హాల్లో షిఫా నేచురల్ హెల్త్ క్యాంప్‌ను ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌లో డాక్టర్ షరీఫ్ పాల్గొని వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చిన రోగులను పరీక్షించి, వారికి తగిన వైద్య సలహాలు అందించారు. ఈ హెల్త్ క్యాంప్‌లో ఆయుర్వేద వైద్య విధానంలో వివిధ రకాల ఆరోగ్య సమస్యలను పరిశీలించి, సమస్యలకు అనుగుణంగా ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
కంభంలో షిఫా నేచురల్ హెల్త్ క్యాంప్


