హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఉనికి కోల్పోతుంది: ఎమ్మెల్యే

E.G: వైసీపీ ఉనికి కోల్పోతున్న నేపథ్యంలో ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు ఆ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇప్పటికే నియోజకవర్గంలో 10 గ్రామాలు ఏకగ్రీవం దిశగా సాగుతున్నాయని తెలిపారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.