ATP: ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో సీఐటీయూ వాహన, మైక్ ప్రచారానికి అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ సీఐటీయూ నాయకులు డీఆర్వో కొండయ్యకు వినతిపత్రం అందజేశారు. డిసెంబర్ 1, 2, 3 తేదీలలో ఢిల్లీలో జరిగే జాతీయ కార్యక్రమ ప్రచారానికి డీఎస్పీ అనుమతులు నిరాకరించడం తగదని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఐటీయూ ప్రచారానికి అనుమతులు ఇవ్వాలని వినతి


