హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నూతన ఎంపీపీకి ఘనంగా సన్మానం

NDL: కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లిలో ఆదివారం నూతన ఎంపీపీ వీఆర్ లక్ష్మీరెడ్డిని టీడీపీ నాయకులు కత్తి రామదాసు, వెంకటేశ్వరరావు కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.