E.G: రాజమండ్రి-కొవ్వూరు మధ్య గోదావరి నదిపై ఉన్న 'గోదావరి రోడ్-కమ్-రైల్ బ్రిడ్జి' ఒక ఇంజనీరింగ్ అద్భుతం. సుమారు 4.1 కి.మీ. పొడవున్న ఈ వంతెన పైన రెండు వరుసల రోడ్డు, కింద రైలు మార్గం ఉండటం దీని ప్రత్యేకత. 1974లో ప్రారంభమైన ఈ డబుల్ డెక్కర్ బ్రిడ్జి ఆసియాలోనే పొడవైన వాటిలో ఒకటిగా నిలిచింది. మూడు (రోడ్డు, రైలు, జల) రకాల రవాణా వ్యవస్థల సంగమం ఈ బ్రిడ్జ్ ప్రత్యేకత.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి బ్రిడ్జ్ ఇంజనీరింగ్ అద్భుతం..!


