గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భుజ్-ఖావ్డా జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన ట్రక్కును బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులు పల్టీలు కొట్టి నుజ్జునుజ్జు కావడంతో అందులోని ఏడుగురు ప్రయాణికులు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు చిన్నారు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి


