AKP: నర్సీపట్నం జడ్పీ హైస్కూల్లో పిఆర్టియు జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు జిల్లా స్థాయి నవోదయ మోడల్ ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షలలో పాల్గొనడానికి సుమారుగా 550 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ.. మోడల్ ఎంట్రన్స్ పరీక్షలు రాయడం వలన విద్యార్థులలో ఒత్తిడి భయం తొలగిపోతాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు నవోదయ మోడల్ పరీక్ష


