హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కోపంతో డబ్బులు తగలబెట్టాడు!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో విచిత్ర ఘటన జరిగింది. ఇల్లు కొనడానికి డబ్బులు దాస్తుంటే, తన కోసం రూ.22 వేల ఖరీదైన సూట్ కొన్నందుకు మంజీత్ ధాకడ్ అనే వ్యక్తి తన భార్యపై కోప్పడ్డాడు. మనస్తాపంతో భార్య పుట్టింటికి వెళ్లిపోగా, డబ్బు వల్లే ఈ గొడవ జరిగిందన్న కోపంతో అతను బ్యాంకులో దాచిన రూ.500 నోట్లను తెచ్చి నిప్పు పెట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.