హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎచ్చర్ల ఎంపీపీని సత్కరించిన ఎంపీ

SKLM: ఎచ్చెర్ల మండల ఎంపీపీగా ఎన్నికై ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన బెండు రమాదేవి తరఫున ప్రతినిధి బెండు మల్లేశ్వరరావు రణస్థలం ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. రణస్థలం మండల కేంద్రంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఎంపీ ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దుశ్శాలువాతో సత్కరించారు.