హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేటలో ఓటరు స్లిప్పుల పంపిణీ

PLD: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నరసరావుపేట పట్టణంలోని అన్ని వార్డుల్లో ఓటరు స్లిప్పుల పంపిణీ చేపట్టారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న వారికి మాత్రమే స్లిప్పులు అందజేస్తున్నారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.