హైదరాబాద్: 28°C
వార్తలు

నితీశ్‌ సేతుపై ఆర్జేడీ కార్యకర్తల వీరంగం

బీహార్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన నితీశ్ సేతుపై ఆర్జేడీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. ఈ బ్రిడ్జి ఓపెన్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రధాని మోదీ, ఎన్డీఏ ప్రభుత్వానికి చెందిన బ్యానర్లను చించివేశారు. అనంతరం ఆర్జేడీ జెండాలు ఊపడంతో పాటు లాలూ ప్రసాద్, తేజస్వీ యాదవ్‌లకు మద్దతుగా నినాదాలు చేశారు. 40 నిమిషాల పాటు కొత్త వంతెనపై హంగామా చేస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం సృష్టించారు.