హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారం

TPT: తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం ఉదయం 11గంటలకు చైర్మన్ తో పాటు వార్డ్ సభ్యల ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది.ఆర్డీవో సమక్షంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.మున్సిపల్ కమిషనర్ కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఎన్నికల నిర్వహిస్తామని అన్నారు.