హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పవన్ టీట్ జనసేన సైనికులకు ఉషారు

W.G: సంచలనం రేపుతున్న డిప్యూటీ ముఖ్య మంత్రి, జనసేన రాష్ట్ర అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ టీట్. స్థానిక పంచాయితీల ఎన్నికల తుది పోరుకు చేరుకున్న దశలో పవన్ X లో ఒక టీట్ కలకలం రేపింది. జనసైనుకులకు ఉషారు తెప్పించింది. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలు. స్వేచ్ఛగా ఎవరైనా నామినేషన్ వేసుకోండన్న పిలుపు జనసైనికులకు వెయ్యేనుగుల బలం తెప్పించింది.