VZM: మెరకముడిదాం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఇందుకూరు గజపతిరాజు ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. మండల కేంద్రంలోని సచివాలయ నామినేషన్ కేంద్రంలో జనసేన నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జనసేన అభ్యర్థి గజపతిరాజు నామినేషన్


