PLD: నరసరావుపేటలోని 8, 9, 10, 11, 12వ వార్డుల్లో వైసీపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సయ్యద్ హఫీజ్, పీఎస్ ఖాన్, ఛైర్మన్ అభ్యర్థి షేక్ ఖాజావలి తదితరులు పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేటలో వైసీపీ విస్తృత ప్రచారం


