హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే సతీమణి ప్రచారం

SKLM: ఆముదాలవలస మున్సిపల్ ఎన్నికల్లో కూటమి బలపరిచిన టీడీపీ ఛైర్‌పర్సన్ అభ్యర్థి కూన ప్రమీల కుద్దిరం, వెంగళరావు నగర్ వార్డుల్లో ఆదివారం విస్తృత ప్రచారం చేశారు. ప్రజలను కలిసి సమస్యలు తెలుసుకుని, పట్టణ అభివృద్ధి, సంక్షేమ అంశాలపై చర్చించారు. సంక్షేమం, అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆదరించి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.