NDL: నందికొట్కూరు మండలం వడ్డెమాను గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి వైసీపీ బలపరిచిన అభ్యర్థిగా కట్టా సరితా రవి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హాజరయ్యారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వడ్డెమాను సర్పంచ్ అభ్యర్థి నామినేషన్


