ప్రకాశం: శ్రీశైలం వాసులకు ఇప్పటివరకు నేరుగా రైలు సౌకర్యం లేక మార్కాపురం నుంచి బస్సుల్లో వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో మార్కాపురం నుంచి శ్రీశైలం మీదుగా సికింద్రాబాద్ వరకు 290 కి.మీ. నూతన రైల్వే లైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపింది. దీనికి సంబంధించి డీపీఆర్ (DPR) తయారీకి అనుమతులు ఇవ్వాలని కోరింది.
ఆంధ్రప్రదేశ్
మార్కాపురం నుంచి శ్రీశైలానికి రైల్వే లైన్


