ATP: అనంతపురం నగరంలోని అరవింద్ నగర్ CSI చర్చిలో ఆదివారం మేయర్ రమేష్ గౌడ్, 37వ డివిజన్ కార్పొరేటర్ బలరాం రావు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం పాస్టర్ బెంహర్ బాబు, చర్చి సంఘం సభ్యులు ఆయన్ను సత్కరించారు. కులమతాలకు అతీతంగా నగర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని మేయర్ తెలిపారు. కార్యక్రమంలో కాంతి జాన్ వెసలెయ్, డాక్టర్ విల్సన్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎస్ఐ చర్చిలో మేయర్ ప్రత్యేక ప్రార్థనలు


