KRNL: పెద్ద తుంబలం గ్రామానికి చెందిన కురువ సుంకమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేత టీ. బసవరాజు కార్యకర్తలతో కలిసి ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి స్ఫూర్తితో అంత్య క్రియల ఖర్చుల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అనారోగ్యంతో మహిళా మృతి


