SS: పుట్టపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. ప్రజలకు అవసరమైన సదుపాయాలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
కౌన్సిలర్లకు ఎమ్మెల్యే దిశానిర్దేశం


