హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మురసు తుఫాను బాధిత రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలి'

ELR: మురసు తుఫాను, వరదలతో పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జీలుగుమిల్లి మండలంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. పంట రుణాలు మాఫీ చేసి ఎరువులు, విత్తనాలు, డ్రిప్ పరికరాలను సబ్సిడీపై అందించాలని కోరారు.