హైదరాబాద్: 28°C
క్రీడలు

IND VS PAK: మరోసారి హ్యాండ్‌షేక్‌ వివాదం

భారత్‌ ఎ, పాకిస్తాన్‌ A మ్యాచ్‌లో 'నో హ్యాండ్‌షేక్‌' సీన్ రిపీటైంది. టాస్‌ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు కరచాలనం చేసుకోలేదు. టాస్‌ గెలిచిన పాక్‌ కెప్టెన్‌ అబ్దుల్‌ సమద్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా, భారత కెప్టెన్‌ తిలక్‌ వర్మతో మాట్లాడిన తర్వాత ఇరువురూ ఒకరినొకరు చూసుకోకుండా వెళ్లిపోవడం గమనార్హం.